(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 146

॥ శ్రీః ॥
1.146. అధ్యాయః 146
Mahabharata - Adi Parva - Chapter Topics
కర్ణస్య పరీక్షా॥ 1 ॥ కర్ణార్జునయోర్యుద్ధప్రసంగః॥ 2 ॥ కృపేణ కర్ణస్యాధిక్షేపః, కర్ణస్య దుర్యోధనేన రాజ్యాభిషేచనం చ॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-146-0x(864)(6620)
`ఏతస్మిన్నేవ కాలే తు తస్మింజనసమాగమే।'
దత్తేఽవకాశే పురుషైర్విస్మయోత్ఫుల్లలోచనః।
వివేశ రంగం విస్తీర్ణం కర్ణః పరపురంజయః॥ 1-146-1(6621)
సహజం కవచం బిభ్రత్కుండలోద్ద్యోతితాననః।
స ధనుర్బద్ధనిస్త్రింశః పాదచారీవ పర్వతః॥ 1-146-2(6622)
కన్యాగర్భః పృథుయశాః పృథాయాః పృథులోచనః।
తీక్ష్ణాంశోర్భాస్కరస్యాంశః కర్ణోఽరిగణసూదనః॥ 1-146-3(6623)
సింహర్షభగజేంద్రాణాం బలవీర్యపరాక్రమః।
దీప్తికాంతిద్యుతిగుణైః సూర్యేందుజ్వలనోపమః॥ 1-146-4(6624)
ప్రాంశుః కనకతాలాభః సింహసంహననో యువా।
అసంఖ్యేయగుణః శ్రీమాన్భాస్కరస్యాత్మసంభవః॥ 1-146-5(6625)
స నిరీక్ష్య మహాబాహుః సర్వతో రంగమండలం।
ప్రణామం ద్రోణకృపయోర్నాత్యాదృతమివాకరోత్॥ 1-146-6(6626)
స సమాజజనః సర్వో నిశ్చలః స్థిరలోచనః।
కోఽయమిత్యాగతక్షోభః కౌతూహలపరోఽభవత్॥ 1-146-7(6627)
సోఽబ్రవీన్మేఘగంభీరస్వరేణ వదతాం వరః।
భ్రాతా భ్రాతరమజ్ఞాతం సావిత్రః పాకశాసనిం॥ 1-146-8(6628)
పార్థ యత్తే కృతం కర్మ విశేషవదహం తతః।
కరిష్యే పశ్యతాం నౄణాం మాఽఽత్మనా విస్మయం గమః॥ 1-146-9(6629)
అసమాప్తే తతస్తస్య వచనే వదతాం వర।
యంత్రోత్క్షిప్త ఇవోత్తస్థౌ క్షిప్రం వై సర్వతో జనః॥ 1-146-10(6630)
ప్రీతిశ్చ మనుజవ్యాఘ్ర దుర్యోధనముపావిశత్।
హ్రీశ్చ క్రోధశ్చ బీభత్సుం క్షణేనాన్వావివేశ హ॥ 1-146-11(6631)
తతో ద్రోణాభ్యనుజ్ఞాతః కర్ణః ప్రియరణః సదా।
యత్కృతం తత్ర పార్థేన తచ్చకార మహాబలః॥ 1-146-12(6632)
అథ దుర్యోధనస్తత్ర భ్రాతృభిః సహ భారత।
కర్ణం పరిష్వజ్య ముదా తతో వచనమబ్రవీత్॥ 1-146-13(6633)
స్వాగతం తే మహాబాహో దిష్ట్యా ప్రాప్తోఽసి మానద।
అహం చ కురురాజ్యం చ యథేష్టముపభుజ్యతాం॥ 1-146-14(6634)
కర్ణ ఉవాచ। 1-146-15x(865)
కృతం సర్వమహం మన్యే సఖిత్వం చ త్వయా వృణే।
ద్వంద్వయుద్ధం చ పార్థేన కర్తుమిచ్ఛాంయహం ప్రభో॥ 1-146-15(6635)
`వైశంపాయన ఉవాచ। 1-146-16x(866)
ఏవముక్తస్తు కర్ణేన రాజందుర్యోధనస్తదా।
కర్ణం దీర్ఘాంచితభుజం పరిష్వజ్యేదమబ్రవీత్॥' 1-146-16(6636)
భుంక్ష్వ భోగాన్మయా సార్ధం బంధూనాం ప్రియకృద్భవ।
దుర్హృదాం కురు సర్వేషాం మూర్ధ్ని పాదమరిందమ॥ 1-146-17(6637)
వైశంపాయన ఉవాచ। 1-146-18x(867)
తతః క్షిప్తమివాత్మానం మత్వా పార్థోఽభ్యభాషత।
కర్ణం భ్రాతృసమూహస్య మధ్యేఽచలమివ స్థితం॥ 1-146-18(6638)
అర్జున ఉవాచ। 1-146-19x(868)
అనాహూతోపసృష్టానామనాహూతోపజల్పినాం।
యే లోకాస్తాన్హతః కర్ణ మయా త్వం ప్రతిపత్స్యసే॥ 1-146-19(6639)
కర్ణ ఉవాచ। 1-146-20x(869)
రంగోఽయం సర్వసామాన్యః కిమత్ర తవ ఫాల్గున।
వీర్యశ్రేష్ఠాశ్చ రాజానో బలం ధర్మోఽనువర్తతే॥ 1-146-20(6640)
కిం క్షేపైర్దుర్బలాయాసైః శరైః కథయ భారత।
గురోః సమక్షం యావత్తే హరాంయద్య శిరః శరైః॥ 1-146-21(6641)
వైశంపాయన ఉవాచ। 1-146-22x(870)
తతో ద్రోణాభ్యనుజ్ఞాతః పార్తః పరపురంజయః।
భ్రాతృభిస్త్వరయాశ్లిష్టో రణాయోపజగామ తం॥ 1-146-22(6642)
తతో దుర్యోధనేనాపి స భ్రాత్రా సమరోద్యతః।
పరిష్వక్తః స్థితః కర్ణః ప్రగృహ్య సశరం ధనుః॥ 1-146-23(6643)
తతః సవిద్యుత్స్తనితైః సేంద్రాయుధపురోగమైః।
ఆవృతం గగనం మేఘైర్బలాకాపంక్తిహాసిభిః॥ 1-146-24(6644)
తతః స్నేహాద్ధరిహయం దృష్ట్వా రంగావలోకినం।
భాస్కరోఽప్యనయన్నాశం సమీపోపగతాన్ఘనాన్॥ 1-146-25(6645)
మేఘచ్ఛాయోపగూఢస్తు తతోఽదృశ్యత ఫాల్గునః।
సూర్యాతపపరిక్షిప్తః కర్ణోఽపి సమదృశ్యత॥ 1-146-26(6646)
ధార్తరాష్ట్రా యతః కర్ణస్తస్మిందేశే వ్యవస్థితాః।
భారద్వాజః కృపో భీష్మో యతః పార్థస్తతోఽభవన్॥ 1-146-27(6647)
ద్విధా రంగః సమభవత్స్త్రీణాం ద్వైధమజాయత।
కుంతిభోజసుతా మోహం విజ్ఞాతార్థా జగామ హ॥ 1-146-28(6648)
తాం తథా మోహమాపన్నాం విదురః సర్వధర్మవిత్।
కుంతీమాశ్వాసయామాస ప్రేష్యాభిశ్చందనోదకైః॥ 1-146-29(6649)
తతః ప్రత్యాగతప్రాణా తావుభౌ పరిదంశితౌ।
పుత్రౌ దృష్ట్వా సుసంభ్రాంతా నాన్వపద్యత కించన॥ 1-146-30(6650)
తావుద్యతమహాచాపౌ కృపః శారద్వతోఽబ్రవీత్।
ద్వంద్వయుద్ధసమాచారే కుశలః సర్వధర్మవిత్॥ 1-146-31(6651)
అయం పృథాయాస్తనయః కనీయాన్పాండునందనః।
కౌరవో భవతా సార్ధం ద్వంద్వయుద్ధం కరిష్యతి॥ 1-146-32(6652)
త్వమప్యేవం మహాబాహో మాతరం పితరం కులం।
కథయస్వ నరేంద్రాణాం యేషాం త్వం కులభూషణం॥ 1-146-33(6653)
తతో విదిత్వా పార్థస్త్వాం ప్రతియోత్స్యతి వా న వా।
వృథాకులసమాచారైర్న యుధ్యంతే నృపాత్మజాః॥ 1-146-34(6654)
వైశంపాయన ఉవాచ। 1-146-35x(871)
ఏవముక్తస్య కర్ణస్య వ్రీడావనతమాననం।
బభౌ వర్షాంబువిక్లిన్నం పద్మమాగలితం యథా॥ 1-146-35(6655)
దుర్యోధన ఉవాచ। 1-146-36x(872)
ఆచార్య త్రివిధా యోనీ రాజ్ఞాం శాస్త్రవినిశ్చయే।
సత్కులీనశ్చ శూరశ్చ యశ్చ సేనాం ప్రకర్షతి॥ 1-146-36(6656)
`అద్భ్యోఽగ్నిర్బ్రహ్మతః క్షత్రమశ్మనో లోహముత్థితం।
తేషాం సర్వత్రగం తేజః స్వాసు యోనిషు శాంయతి॥' 1-146-37(6657)
యద్యయం ఫాల్గునో యుద్ధే నారాజ్ఞా యోద్ధుమిచ్ఛతి।
తస్మాదేషోఽంగవిషయే మయా రాజ్యేఽభిషిచ్యతే॥ 1-146-38(6658)
వైశంపాయన ఉవాచ। 1-146-39x(873)
`తతో రాజానమామంత్ర్య గాంగేయం చ పితామహం।
అభిషేకస్య సంభారాన్సమానీయ ద్విజాతిభిః॥ 1-146-39(6659)
గోసహస్రాయుతం దత్త్వా యుక్తానాం పుణ్యకర్మణాం।
అర్హోఽయమంగరాజ్యస్య ఇతి వాచ్య ద్విజాతిభిః'॥ 1-146-40(6660)
తతస్తస్మిన్క్షణే కర్ణః సలాజకుసుమైర్ఘటైః।
కాంచనైః కాంచనే పీఠే మంత్రవిద్భిర్మహారథః॥ 1-146-41(6661)
అభిషిక్తోఽంగరాజే స శ్రియా యుక్తో మహాబలః।
`స మౌలిహారకేయూరః సహస్తాభరణాంగదః॥ 1-146-42(6662)
రాజలింగైస్తథాఽన్యైశ్చ భూషితో భూషణైః శుభైః।'
సచ్ఛత్రవాలవ్యజనో జయశబ్దోత్తరేణ చ॥ 1-146-43(6663)
ఉవాచ కౌరవం రాజన్వచనం స వృషస్తదా।
అస్య రాజ్యప్రదానస్య సదృశం కిం దదాని తే॥ 1-146-44(6664)
ప్రబ్రూహి రాజశార్దూల కర్తా హ్యస్మి తథా నృప।
అత్యంతం సఖ్యమిచ్ఛామీత్యాహ తం స సుయోధనః॥ 1-146-45(6665)
ఏవముక్తస్తతః కర్ణస్తథేతి ప్రత్యువాచ తం।
హర్షాచ్చోభౌ సమాశ్లిష్య పరాం ముదమవాపతుః॥ ॥ 1-146-46(6666)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి షట్చత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 146 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-146-1 దత్తావకాశ ఇతి చపాఠః॥
1-146-6 నామపూర్వమథాకరోత్ ఇతి పాఠాంతరం॥
1-146-26 సూర్యాతపపరివక్త ఇతి డపాఠః॥
1-146-28 విజ్ఞాతార్థా కర్ణస్య స్వపుత్రత్వజ్ఞానవతీ। హేతుగర్భమేతత్॥
1-146-34 వృథాకులసమాచారైః అజ్ఞాతకులాచారైః॥
1-146-40 వాచ్య వాచయిత్వా॥ షట్చత్వారింశదధికశతతమోఽధ్యాయఝ॥ 146 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.